Breaking News

Kobbari matta Punch Dialouge by Sumpoornesh baabu

Read more ...

AP ICET Results



CLick here to get the Results


                           http://www.manabadi.co.in/#



Read more ...

Niharika Konidela " Oka Manasu " Movie Trailer




Read more ...

కోస్తాంధ్రపై ‘రోను’ ప్రతాపం





విశాఖ:  బంగాళాఖాతంలో ఏర్పడినరోనుతుపాను కోస్తాంధ్రపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీని ప్రభావంతో కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రోను తుపాను ప్రస్తుతం మచిలీపట్నానికి ఆగ్నేయంగా 125 కిలోమీటర్లు, విశాఖపట్నానికి నైరుతి దిశలో 350 కిలోమీటర్ల దూరంలో, కాకినాడకు 225 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది గంటకు 8 కిలో మీటర్ల వేగంతో ఒడిశా వైపు పయనిస్తున్నట్లు తెలిపింది. ‘రోనుశుక్రవారానికి ఆంధ్రా-ఒడిశా తీరంలో మరింత బలపడనున్నట్లు పేర్కొంది. దీని ప్రభావంతో తమిళనాడు, కోస్తాంధ్ర, ఒడిశాలో నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి.
కోస్తాఅతలాకుతలం 
రోను తుపాను ప్రభావంతో కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా నెల్లూరు జిల్లా కేంద్రంతో పాటు గూడూరు, కావలి,నాయుడుపేట ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ప్రకాశం, కృష్ణా, ఉభయగోదావరి, విశాఖ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీవర్షాలు కురుస్తున్నాయి. తుపాను దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ప్రభుత్వం ప్రభావిత జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేసింది. తుపాను మరింత బలపడనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా కేంద్రాల్లో కంట్రోల్రూమ్లు ఏర్పాటుచేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు  ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజలకు నిత్యావసరాల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నారు.

Read more ...

kabali Latest Teaser






Read more ...

A Great Shock to Mahesh fans


నెల 20   నుంచి బ్రహ్మోత్సవాలు చేసుకుందాం అని మహేష్ మొన్న ఆడియో వేడుకలో స్వయంగా ప్రకటించినా.. ఇంకా అభిమానుల్లో సందేహాలు తొలగిపోలేదు. మహేష్ డబ్బింగ్ మొన్నే పూర్తి చేసినట్లు.. మిక్కీ జే మేయర్-గోపీసుందర్ కలిసి రీరికార్డింగ్ హడావుడిలో ఉన్నట్లు.. ఇంకా మిక్సింగ్ కార్యక్రమాలేవో జరుగుతున్నట్లు వార్తలొస్తుండటంతో బ్రహ్మోత్సవం అనుకున్న ప్రకారం 20 వస్తుందో రాదో అని ఏదో మూల కొడుతోంది అభిమానులకు. ఐతే సందేహాలన్నింటికీ తెర దించేస్తూ రోజు సాయంత్రం రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ ఇచ్చేసింది బ్రహ్మోత్సవం టీం.

బ్రహ్మోత్సవం విడుదల నెల 20నే అంటూ సాయంత్రం రిలీజ్ డేట్ పోస్టర్ రిలీజ్ చేసింది పీవీపీ సంస్థ. బ్యాగు పట్టుకుని ఠీవిగా నడుచుకు వస్తున్న మహేష్ ఫొటోతో పోస్టర్ చాలా ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. బ్యాగ్రౌండ్లో కాశీ వాతావరణం కనిపిస్తోంది. సినిమాలో మహేష్ బంధువుల మూలాల్ని వెతుక్కుంటూ వెళ్లే పాత్రలో కనిపించనున్న నేపథ్యంలో సినిమా ఎసెన్స్ చెప్పేలా పోస్టర్ తీర్చిదిద్దారు.

 ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2 వేల థియేటర్లలో సినిమాను విడుదల చేయనున్నారు. ముందు రోజు అమెరికాలో భారీ లెవెల్లో ప్రిమియర్ షోలు వేయనున్నారు. పీవీపీ సంస్థ రూ.70 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన బ్రహ్మోత్సవంలో మహేష్ సరసన కాజల్.. సమంత.. ప్రణీత నటించారు
 దర్శకుడు: శ్రీకాంత్ అడ్డాల
 సంగీత దర్శకుడు :  మిక్కీ జే మేయర్.

Read more ...

Massive fire at bio-diesel factory in Visakhapatnam




           A massive fire broke out at Biomax Fuels Limited (BFL), a bio-diesel manufacturing unit in the Visakhapatnam Special Economic Zone (VSEZ), Duvvada area on Tuesday night.
      
            Visakhapatnam District Collector N Yuvaraj, who was at the accident site, told PTI that nearly 40 fire fighting engines from Navy, Visakhapatnam Steel Plant, and Port Trust were making all efforts to put out the fire, that erupted at the Bioxmax Fuels Ltd company premises in Duvvada area here at around 7.30 PM yesterday.No casualties were reported in the incident so far, he said, adding that the blaze occurred in the storage area and no worker was present in close proximity of the mishap site. Biomax Fuels Ltd has a manufacturing capacity of five lakh tonnes of bio-diesel from multi-feedstock at VSEZ.
                The Collector said out of 18 storage tanks located at the site, 12 caught fire. It is expected to be brought under control by this evening as the entire oil in the tanks has to burn completely, he said.
The authorities are taking steps to avoid the fire from spreading to six other tanks which are there in the same area, he said.District Fire Officer J M Rao said they were yet to ascertain the cause of the massive blaze.As the flames spread rapidly from one tank to another within minutes, the fire tenders were unable to reach the storage area, he said.Meanwhile, the Eastern Naval Command in a statement said that nine fire tenders of Indian Navy were deployed at the Biomax company to douse the flames."On getting news from the state administration, the Eastern Naval Command launched two aircraft for aerial reconnaissance and assessment of the extent of fire. Navy's Reaction Team(QRT) and an ambulance with medical team were rushed to the site of the fire accident along with the fire tenders," it said.Standby arrangements have been made at the Naval hospital, INHS Kalyani, for providing assistance in case of medical emergency, it said.Fire tenders are being replenished and turned around. Additional fire tenders are kept on standby for deployment, the release added.

                                                                                                                           

Read more ...

7 Killed As Under-Construction Wall Collapses in Guntur



Seven people were killed as the wall of an under-construction mall collapsed in Andhra Pradesh's Guntur, about 35 km from Vijayawada, late on Saturday night. Police sources said the incident happened when a 30-feet deep cellar was being dug for the multi-storey building at Lakshmipuram in Guntur. Eight workers were said to be on the spot when there was a sudden landslip, trapping them inside, the police said.

                Andhra Pradesh Assembly Speaker Kodela Sivaprasada Rao, legislators Alapati Rajendra Prasad, N Anand Babu, district Collector Kantilal Dande and other officials rushed to the spot. Chief Minister N Chandrababu Naidu asked his deputy N China Rajappa, who holds the Home portfolio, to rush to Guntur and oversee the rescue efforts, official sources said.
Read more ...
Designed By VungTauZ.Com