* గాంధీ భవన్ లో బలరాం నాయక్ తో కత్తి వెంకటస్వామి వాగ్వాదం. ఎన్నికల్లో మెసం చేశారని ఒకరిపై ఒకరు విమర్శలు
* సీమాంద్ర లో ముగిసిన ఎన్నికల ప్రచారం. ఛానల్లో ముగిసిన ప్రచారం. ఇంటింటి ప్రచారానికి సా.6 గంటల వరకు గడువు
* సీమాంద్ర లో ఎల్లుండి పోలింగ్. ఓటర్లకు భారీగా డబ్బు, మద్యం పంపిణీ * 25 లోక్ సభ, 175 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు
* సీమాంధ్రలో ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : భన్వర్ లాల్
* ఓటర్లకు స్లిప్పులు పంపిణీ చేశాం, స్లిప్పులు లేకున్నా ఓటేయొచ్చు. పోలింగ్ కేంద్రాలవద్ద స్లిప్పులు పంపిణీ చేస్తాం :భన్వర్ లాల్
* విశాఖ జిల్లా అరకు, పాడేరులో ముగిసిన ఎన్నికల ప్రచారం
* 13 జిల్లాలో లక్షా 20 వేల పోలింగ్ బలగాల మోహరింపు, పక్క రాష్ట్రాల నుంచి సుమారు 20 వేల మందిని రప్పిస్తున్నాం. ప్రతి బూత్ లో కనీసం ఇద్దరు పోలీసులు ఉండేలా చూస్తున్నాం : భన్వర్ లాల్
* కృష్ణా : జగ్గయ్య పేటలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మద్య ఘర్షణ. లాఠీ చార్జి చేసి చెదర గొట్టిన పోలీసులు, ముగ్గురికి గాయాలు
* తిరుపతి : పుంగ నూరు లో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ. పోలీస్ లాఠీ చార్జ్, పలువురికి గాయాలు