Breaking News

Dictator Movie review (3.75/5)


Director : Sriwass
Producer : Sriwass, Eros
Music Director : S.S.Thaman
Starring : Balakrishna, Anjali, Sonal Chauhan

Continuing with the festival releases, yet another most awaited film, Dictator has hit the screens today. Starring Nandamuri Balakrishna in the lead role, let’s now see how this film turns out to be.
Story:-
Chandu(Balakrishna) lives a normal life with his in laws in Hyderabad. One fine day, he comes across an aspiring actress(Sonal Chauhan) and helps her in a critical situation. The problems gets big and Chandu lands himself in a huge mess.
When all this is going on, Chandu’s family gets to know about a shocking truth about his past which is related to all these problems. What is that shocking truth ? Who is Chandu in real life ? and where does Anjali feature in all this set up ? To know answers to all these questions, you need to watch the film on the big screen.
Plus Points:-
Undoubtedly, Balakrishna is the heart and soul of the film. He is exceptionally good in both his characters and carries the entire film on his shoulders. The way Srivas has showcased Balayya as Dictator is pretty impressive and elevates the super star to another level. Be it his costumes, dialogue delivery and dances, Balakrishna does a superb job.
Sonal Chauhan is good in her tiny role and provides the necessary eye candy during the first half. Yet another major plus point is that the film has enough fan moments and the much needed punch dialogues. Anjali looks beautiful and shares a superb chemistry with Balakrishna. All her scenes during the second half have come out extremely well.
Interval bang and the flash back episode in Delhi are decent. Some confrontation scenes between Balakrishna and Rati Agnihotri have been executed well and elevate the film to a decent level.
Minus Points:-
Story of the film is quite old and has nothing much new to offer. The only difference here is that the goons are white collared and the film is set in a Delhi backdrop. First half is just about ok as the proceeding showcase Balayya as a bit subdued which might not go well with the fans.
When you have a star like Balakrishna, his opponent and the villain should be very strong. Sadly, in this case, Bollywood actress Rati Agnihotri does not create much impact. Had the negative roles written in a slightly better way, the effect would have been far better.
Technical Aspects:-
Music by S S Thaman is pretty impressive and so is his background score. Camera work is impressive as all the locations and songs have been shot exceptionally well. Dialogues are in typical Balayya style and are written keeping his stature and style in mind. Editing is quite decent and so is the art direction. Production values are quite good as the makers have not compromised on the rich visuals.
Coming to the director Srivas, he has done a decent job with the film. Even though he chose a routine story, he kept the proceedings quite simple and added enough elements which would go well with the fans and regular audience. Had he roped in some better actors for the villain’s role and elevated them well, the output would have been stronger.
Verdict:-
On the whole, Dictator is a film which has all the necessary ingredients of a typical commercial entertainer. Balakrishna’s thumping performance, mass dialogues, fights and enough glamour elements will keep the fans and B and C center audience happy. If you ignore the routine and predictable story line, this film will be a decent festival outing this weekend. Go watch it.

Atozapinfo review : 3.75/5

Read more ...

Nannaku Prematho sensor talk


యంగ్ టైగర్ ఎన్టీఆర్ , టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన తాజా చిత్రం 'నాన్నకు ప్రేమతో'. తండ్రి సెంటిమెంట్ తో ఎమోషనల్ గా సాగే చిత్రం ఫస్ట్ కాపి నిన్న రెడీ అయ్యింది. దీంతో రోజు ఉదయం చిత్రం సెన్సార్ కార్యక్రమాలకు సిద్దం అయ్యింది. చిత్రానికి సెన్సార్ బృందం U/A సర్టిఫికేట్ ను జారి చేసిందిఅయితే  చిత్రంలో ఎమోషనల్ కంటెంట్ చాలా బాగుందట. అలాగే ఎన్టీఆర్ ,జగపతి బాబు మధ్య జరిగే పోటా పోటి ని మైండ్ గేమ్ సుకుమార్  ప్రెసెంట్ చేయడం, ఎన్టీఆర్ స్టైలిష్ గెట్ అప్ లో కనిపించడం చాలా బాగుందని సెన్సార్ సభ్యులు చెప్తున్నారు. అయితే 'నాన్నకు ప్రేమతో' సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి కావడంతో   చిత్రం ఖచ్చితంగా జనవరి 13 సంక్రాంతి కానుకగా విడుదల కానుందని స్పష్టమవుతోంది. ఇప్పటికే చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతాని ప్రేక్షకుల హాగ్ రెస్పాన్స్ వస్తోంది. చిత్రం తో యంగ్ టైగర్ ఎన్టీఆర్  భారీ హిట్ అందుకుంటాడని ఫ్యాన్స్ చాలా హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు. బి వి ఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం లో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది.

Read more ...

Southren power Distribution Company of Telangana Ltd. Various Posts.



Sub-Engineer(Electrical) ,

* Starting date for payment of Fee - 18.01.2016 ii) Starting date of application submission - 18.01.2016 iii) Last date for payment of Fee - 05.02.2016 iv) Last date for submission of Online Application - 06.02.2016 

ASSISTANT ENGINEER (ELECTRICAL).

* Starting date for payment of Fee - 07.10.2015 ii) Starting date of application submission - 08.10.2015 iii) Last date for payi)ment of Fee - 28.10.2015 up to 5.00 PM. iv) Last date for submission of Online Application - 29.10.2015 up to 5.00 PM. v) Starting date for downloading of Hall Tickets - 16.11.2015 vi) Date of Examination - 22.11.2015 time 10.30 AM to 12.3

                                                            Click Here Apply
                           https://www.tssouthernpower.com/CPDCL_Home.portal?_nfpb=true&_pageLabel=CPDCL_Home_portal_page_68
Read more ...

Follow Follow Song making by JR.NTR in Nanna ku prematho



Read more ...

Mahatma Gandhi UG 1st & 2nd & 3rd year supply 2015 Results

Read more ...

TOMMY VEE Inspirational video

Read more ...

The Conjuring 2 Official Trialer






Read more ...

జంపింగ్ ల భయం తొ సరికొత్త వ్యుహం కనిపెట్టనున్న చంద్రబాబు గారు


హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జంపింగ్‌లో భయంతో హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జిహెచ్ఎంసి) ఎన్నికల్లో సరికొత్త వ్యూహాన్ని అనుసరించబోతున్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత తమ పార్టీ తరఫున పోటీ చేసిన గెలిచిన కార్పోరేటర్లు అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)లోకి దూకే ప్రమాదం ఉందని ఆయన పసిగట్టారని అంటారు. ఆ ప్రమాదం కారణంగా జిహెచ్ఎంసి ఎన్నికల్లో బిజెపికి ఎక్కువ స్థానాలు ఇవ్వాలని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు. చంద్రబాబు జంపింగ్‌ల భయం కారణంగా హైదరాబాదులో బిజెపి లాభపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. 
                                           హైదరాబాదులోని 150 డివిజన్లలో 80 స్థానాలను మిత్రపక్షం బిజెపికి కేటాయించాలని ఆయన భావిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. బిజెపి నుంచి టిఆర్ఎస్‌లోకి వలస వెళ్లే ప్రక్రియ జరగదని, అందువల్లనే బిజెపికి ఎక్కువ స్థానాలు ఇవ్వాలని ఆయన అనుకుంటున్నట్లు చెబుతున్నారు. జిహెచ్ఎంసి ఎన్నికలపై టిడిపి, బిజెపి సమావేశంలో బిజెపికి ఎక్కువ సీట్లు కేటాయించనున్నట్లు చంద్రబాబు చెప్పారని అంటున్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత ఇతర పార్టీలకు చెందిన కార్పోరేటర్లను తమ వైపు లాక్కునేందుకు టిఆర్ఎస్ ఎంతకైనా తెగిస్తుందని, అందువల్ల బిజెపికి ఎక్కువ సీట్లు ఇస్తే ఆ టిఆర్ఎస్‌ ప్రలోభాలను కట్టడి చేయవచ్చునని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు. టిడిపి కన్నా బిజెపి ఎక్కువ సీట్లకు పోటీ చేయడం దాదాపుగా ఖరారైనట్లు చెబుతున్నారు. తమ కూటమి 60కి పైగా స్థానాలను గెలుచుకుంటుందని కూడా బిజెపి ధీమాతో ఉంది. 
               బిజెపి పాతబస్తీలో ఎక్కువ సీట్లకు, కొత్త నగరంలో తక్కువ సీట్లకు పోటీ చేసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. సీమాంధ్ర ప్రజలు ఎక్కువగా ఉన్న కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, శేర్‌లింగంపల్లి, వనస్థలిపురం, మల్కాజిగిరి వంటి ప్రాంతాల్లోని డివిజన్లలో టిడిపి ఎక్కువ సంఖ్యలో పోటీ చేసే అవకాశాలున్నాయి. మొత్తం మీద, బిజెపిని సంతోషపెట్టడమే కాకుండా ఆత్మరక్షణ చేసుకునే వ్యూహాన్ని చంద్రబాబు జిహెచ్ఎంసి ఎన్నికల్లో అనుసరిస్తున్నట్లు అర్థమవుతోంది.



Read more ...

Railway Recruitment Board 18252 Various Posts

Railway Recruitment Board  18252 Various Posts


Date of publication    :      26.12.2015
Date & Time of Closing  25.01.2016 up to 23.59 Hrs
Last Date for Reprint of Application         25.01.2016 up to 23.59 Hrs
Tentative Dates / Slot of Common Computer Based Test / Examination  March - May, 2016
Online Fee payment       26.12.2015 to 25.01.2016
Offline Fee payment   (through SBI/Post office challan)     28.12.2015 to 22.01.2016

                                      Click here to  Apply


Read more ...

JNTUH B.TECH 2-1,3-1,4-1 [R13,R09,R07] Supply Exam Noification


JNTUH B.TECH 2-1,3-1,4-1 [R13,R09,R07] Supply Exam Noification


Click here to see the notification




Read more ...

HUA HAIN AAJ PEHLI BAAR Trailer Pulkit Samrat, Urvashi Rautela, Divya Khosla Kumar








Read more ...

Pawan Kalyan REJECTED 6 Blockbuster movies

Read more ...

Clash of clans Special Map




Read more ...

JNTUH 2-1 R05, R07, R09 & R13 Regular/Supply Results 2015 Out: Check Here

Read more ...

Let's check what happens when we boil the cold drinks that we've been drinking


Click here to watch 

Let's check what happens when we boil the cold drinks that we've been drinking!!! gasp emoticon

                                                          http://sh.st/nGsog
Read more ...

Kyaa Kool Hain Hum 3 Trailer




Click here Enjoy this trailer 

                                                 http://sh.st/nFTwY
Read more ...

అబ్బొ చాల విషయం ఉందంట ఈ విడియొలొ





                                       Click here to watch this video 

                                http://sh.st/nFm0S
Read more ...

Supreme Sai Dharam Tej Teaser.




                                                  click here see and Enjoy..    
                                         http://sh.st/nFkH
                                        movie news.
Read more ...

All Engineering branch Projects avaliable here for B.tech & M.tech



                                          Click here to get know more

                            http://www.caddpro.org/

  Select the title send me a quirey reagarding what ever it is.  we provide projects for less cost with training and documentation when compared to market...
  
Read more ...

పవన్ రాకపోయినా పవర్ కనిపించిందట ??



తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అధికారంలోకి వచ్చి బలంగా నిలదొక్కుకున్న టీఆరెస్ పార్టీ ఏడాదిన్నరగా ఎదురే లేకుండా సాగుతోంది. కాంగ్రెస్ కాడి పక్కన పడేసింది. టీడీపీ కూడా చూసీచూడనట్లుగా ఉంటోంది. దీంతో తెలంగాణలో టీఆరెస్ ఎదురులేని పార్టీగా ఉంది. సార్వత్రిక ఎన్నికల తరువాత వచ్చిన అన్ని ఎన్నికల్లో జోరు చూపిస్తూ ప్రత్యర్థి పార్టీలను ఆత్మరక్షణలో పడేసింది. పార్టీ దూకుడుగా ఉండడంతో టీఆరెస్ నేతలూ దూకుడుగా ఉంటున్నారు. అలా ఫుల్ కాన్ఫిడెన్సుతో ఉన్న టీఆరెస్ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోనూ గెలుపుపై నమ్మకంతో ఉన్నా తాజా పరిణామాల పట్ల ఆందోళన చెందుతోంది. కాంగ్రెస్ సీనియర్లకు మాస్టర్ మైండ్ చంద్రబాబుకు కీలక పార్టీ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ కు కూడా భయపడని టీఆరెస్ ఇప్పుడు ఒకే ఒక్కడిని చూసి వణుకుతోంది. అందుకే ఆయన ప్రచారానికి వస్తున్నారు అన్న ప్రచారం మొదలుకాగానే ఆయనపై ఎదురుదాడి ప్రారంభించింది. ఆయన అసలు ప్రచారానికి వస్తారో రారో తెలియదు కానీ టీఆరెస్ మాత్రం ముందే ఆయనపై విమర్శల దాడికి తెరతీసింది. అంతగా టీఆరెస్ లో భూకంపం సృష్టించిన ఆయనెవరో అర్థమైందా... ఇంకెవరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. గత ఎన్నికల్లో తన పార్టీ జనసేన ఎక్కడా పోటీ చేయకపోయినా బీజేపీ-టీడీపీలను తన ప్రచారంతో సేఫ్ జోన్ లో పడేసి టఫ్ ఫైట్ ను కాస్త టీడీపీ సైడ్ తీసుకొచ్చారని ఫస్ట్ ఇమేజి సాధించుకున్న పవన్ ఇప్పుడు టీఆరెస్ ను ఆందోళనకు గురిచేస్తున్నారు. ఆయనకు యువతలో ఉన్న ఆదరణ ఆయన ప్రసంగాల్లో పదును నగర యువతను అట్రాక్ట్ చేసే ప్రమాదముందని టీఆరెస్ అంచనా వేస్తుంది. బొటాబొటీగా విజయం సాధిస్తామని భావిస్తున్న పార్టీ ఇప్పుడు పవన్ ఏమాత్రం ఓట్లను లాక్కుపోయినా కూడా తాము గెలవడం కష్టమని డిసైడైపోయింది. అందుకే ఆయన వస్తారట అని వినిపించగానే స్పీడు పెంచేసింది.

దీంతో పవన్ ను టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తూ ఆయన నాకెందుకీ గొడవ... నా పార్టీ ఏమైనా పోటీ చేస్తుందా ఏంటి అనుకునేలా చేయాలని టీఆరెస్ ప్లాన్ చేస్తుందిగ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ తరుఫున పవర్ స్టార్ ప్రచారం చేస్తే యువత అట్రాక్టు అవుతారని భయపడుతున్న తెరాస ముందే ఆయనకు కళ్లెం వేయాలని ఎత్తుగడలు వేస్తోంది. అందులో భాగంగానే టీఆరెస్ నేతలు పవన్ ను టార్గెట్ చేస్తున్నారు. తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి పవన్ వ్యతిరేక దాడిని మొదలు పెట్టారు. పవన్ ది పవనిజం కాదని అది బ్రోకరిజమని అన్నారుఆయన పవనిజం తెలంగాణలో పని చేయదని రవి తీవ్రస్థాయిలో హెచ్చరించారుతెలంగాణ ప్రజలు సినిమాలు చూస్తేనే సినీ నటుడు పవన్కల్యాన్ ఎదుగుతున్నారని... ఇక్కడి రాజకీయాల్లో వేలుబెట్టి ఆడియన్సును పోగొట్టుకోవద్దని పరోక్షంగా హెచ్చరించారు.

అయితే.... తాటాకు చప్పుళ్లకు పవన్ ఎంతవరకు బెదురుతారో తెలియదు కానీ టీఆరెస్ పవన్ ను చూసి బెదురుతోందన్న విషయం మాత్రం తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలకూ అర్థమైపోయింది. ఏడాదిన్నరగా తాము చేయలేని పనిని పవన్ కసీసం సీన్లోకి ఎంటర్ కాకుండానే చేసి చూపించారని... టీఆరెస్ ను భయపెట్టారని విపక్షాలు సంబరపడుతున్నాయి. టీడీపీ నేతలు మాత్రం ఆయన వస్తారంటేనే ఇలా ఉంటే ఆయన వస్తే ఇంకెలా ఉంటోందో  అంటూ ఎలాగైనా పవన్ తో ప్రచారం చేయించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ''పవర్ స్టార్ ప్రచారానికి వస్తే వచ్చే కిక్కే వేరబ్బా'' అంటూ ఆయన కోసం ట్రై చేస్తున్నారు.
Read more ...

తెలుగు విద్యార్థుల గోల: ఎయిరిండియాపై అమెరికా యూనివర్సిటీ మండిపాటు


                 అమెరికా బయలుదేరిన భారత విద్యార్థులను విమానాల నుంచి దించేయడంపై అమెరికా విశ్వవిద్యాలయం ఎయిర్ ఇండియాపై మండిపడుతోంది. విశ్వవిద్యాలయాలు మాత్రం ఎయిర్ ఇండియాదే పొరపాటని ఆరోపిస్తున్నాయి. అమెరికా వస్తున్న భారతీయ విద్యార్థులను అడ్డుకోవడంలో ఎయిర్ ఇండియాదే పొరపాటని అమెరికా వర్శిటీలు నిందిస్తున్నాయి. ఎయిర్ ఇండియా చర్యల వల్ల ఈ ఇబ్బందులు తలెత్తాయని భావిస్తున్నట్టు నార్త్ వెస్టర్న్ పాలిటెక్నిక్ యూనివర్శిటీ అధ్యక్షుడు పీటర్ హసెహ్ విద్యార్థులకు ఈ-మెయిల్ పంపించారు. విశ్వవిద్యాలయం ఖ్యాతికి మచ్చ తెచ్చి, పూడ్చలేనంత నష్టాన్ని ఎయిర్ ఇండియా ఎందుకు కలిగించిందో తమకు అర్థం కావడం లేదని అన్నారు. దీనివల్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కూడా ఇబ్బంది ఎదురైందని వివరించారు. ఎయిర్ ఇండియాపై పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. అమెరికా నుండి విద్యార్థులను తిరిగి పంపిస్తే సంస్థపై ఆర్థిక భారం పడుతుందని భావించి ఎయిర్ ఇండియా విమానాశ్రయాల్లోనే అడ్డుకుందని అన్నారు.

     


                 చాలా మంది ఎలాంటి ఇబ్బందులూ లేకుండా తమ వర్శిటీల్లో చేరుతున్నారని, రెండో దశ పరిశీలనకు వెళ్లినపుడు సరైన పత్రాలు, సమాధానాలు తెలిపిన వారిని మాత్రమే అమెరికాలో అనుమతిస్తారని వెల్లడించారు. తమ వర్శిటీలో ఎఫ్-1 విద్యార్థులకే గాక, హెచ్-1 వీసాపై వచ్చిన వారు కూడా రావచ్చని చెప్పారు. దీనిపై అనవసర రాద్ధాంతం చేయవద్దని అన్నారు. అడ్డుకున్న విద్యార్థులు విషయాన్ని పెద్దది చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని అది సరికాదని, ఇంటర్వ్యూల్లో పేలవమైన ప్రదర్శన కనబరచడం వల్లనే వారు వెనుదిరగాల్సి వచ్చిందని, ఆ విషయాన్ని వారి తల్లిదండ్రులకూ చెప్పకుండా వర్శిటీపై ఆరోపణలు సరికాదని అన్నారు. ఇమిగ్రేషన్ ఇంటర్వ్యూలో విఫలమైన కొద్ది మంది విద్యార్థులను మాత్రమే భారత్‌కు తిప్పిపంపించడం జరిగిందని చెప్పారు. అయితే వర్శిటీ ఆరోపణలపై ఎయిర్ ఇండియా మాత్రం స్పందించలేదు. కాగా, అమెరికా నుండి విద్యార్థులను వెనక్కి పంపించిన ఘటనలో అమెరికా యూనివర్శిటీలు, భారత ప్రభుత్వం పరస్పరం ఆరోపణలకు దిగుతున్నాయి. యూనివర్శిటీలకే గుర్తింపు లేదని భారత విదేశాంగ శాఖ చెబుతుండగా, విద్యార్థుల్లో సత్తా లేదని అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు ఆరోపిస్తున్నారు. ఎయిర్ ఇండియా చర్యల వల్లనే విద్యార్థుల్లో గందరగోళం చెలరేగిందని వెల్లడించాయి.








Read more ...
Designed By VungTauZ.Com