ఫిట్నెస్ కోసం పవన్ కళ్యాణ్ కసరత్తు .. ఇప్పుడు స్టార్ట్ అఎఇన "గోపాల గోపాల " సినిమా షూటింగ్ మద్యలో ఆపేసారు .. పవన్ కళ్యాణ్ అంతకు ముందుఉన్న ఫిట్నెస్ వచ్చేవరకు సినిమా కు బ్రేక్ అంట .. ఈ మద్యలో వచ్చిన ఆత్తరీంటికి దారేది లో ఆయన చాల గ్లోమౌర్ గ ఉన్నారట అలా ఫిట్నెస్ వచ్చే వరకు ఈ సినిమా చేయ్యట్లేదట .. ఈ మద్య పాలిటిక్స్ లో తిరిగి కొంచెం లావు అయ్యారంట అందుకని సినిమాని కొన్ని రోజులు ఆపారట..