Breaking News

అందాల టీచర్ గా సన్నీ లియోన్ ..


 ఈ అందాల తార సన్నీ లియోన్ ఈ మద్యన కరెంటు తీగ అనే సినిమా లో నటించి తెలుగు ప్రేక్షకుల్లని మెప్పించింది ఎ.. బాలీవుడ్ సినిమా లతో బిజీ అఎఇన సన్నీ ..ఇప్పుడు ఈ  అందాల భామ టీచర్ గా నటించాబోతుంది అంట .. మంచు మనోజ్ నటిస్తున్న ఒక చిత్రం లో సన్నీ ఇప్పుడు ఒక టీచర్ పాత్రలో నటిస్తుందని సమాచారం .. రాకుల్ ప్రీత్ సింగ్ ఈ చిత్రం లో కదనాఇక  జి . నాగేశ్వర్ రెడ్డ్డి ఈ సినిమాకు దర్సకత్వం వహిస్తున్నారు ..

For more info See this site    atozapinfo.blogspot.in 

Designed By VungTauZ.Com