ఈ అందాలతర చెన్నై కుట్టి మల్లి ఫార్మ్ లోకి వచ్చింది .. రెండు సంవస్చర రాలుగా ఛాన్స్ లేని త్రిష .. ఒక్కసారిగా ఫాం లోకి దిగింది .. ఒకేసారి రెండు పెద్ద హీరోలతో సినిమా ఛాన్స్ వచ్చింది ఒకటి తమిళ్ లో పాపులర్ స్టార్ అజిత్ తో ఇంకొకటి బాలయ్య బాబు తో .. బాలయ్య తన 99వ సినిమా కు త్రిష ను హీరోయిన్ గ సెలెక్ట్ చేసుకున్నారట . ఇంతవరకు బాలయ్య తో ఒక్క సినిమా కూడా తియ్యలేదట .. ఇక ఏడాది కూడా సినిమా ఛాన్స్ లు రాక పొతే పీలి చేసుకునేడేటా త్రిష ...