మళ్ళి ఈ ఇద్దరి హీరో ల మద్య వార్ ..దసరా కి రెడీ అవుతున్న ఈ ఇద్దరి హీరో లు . మళ్ళి ఒకే సరి రిలీజ్ అవుతున్న ఈ ఇద్దరి హీరోల సినిమాలు .. రామచరణ్ నటిస్తున్న గోవిందుడు అందరి వాడే మరొకటి సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ఆగాడు ఎ రెండు సినిమాలు ఈ దసరాకు రానున్నాయి . లాస్ట్ ఇయర్ లో ఒకేసారి రిలీజ్ అఎఇన ఈ ఇద్దరి హీరోల సినిమాలో కూడా రామచరణ్ సినిమాకే మంచి రేస్ప్నోసే వచ్చింది .. ఈ సారి రిలీజ్ అయ్యే ఈ రెండు సినిమాల మద్య కూడా అదృష్టం ఎ గోవిన్డుకుడే ఉన్నదని సినిమా వర్గ్రాలు చెప్తున్నాయి..