ఇప్పుడు తిరుపతిలో కాళీ నడకన వచ్చే బక్తులకు కూడా భద్రతా లేదంట .. కాలినడకన వెళ్ళే బక్తులపిన హత్యాయత్నం చేసిన ఒక సైకో ..బార్య ,భర్తల జంటపఎన ఒక సైకో దాడికి దిగి దారుణంగా గాయాలు పాలు చేసాడు .. వాళ్ళలో ఒకళ్ళ పరిస్తితి చాల విషమంగా ఉంది ,. కాలినడకన వచ్చే దారిలో ఒక పది సెక్యూరిటీ పాయింట్స్ అన్న కావాలని భక్తులు కోరుకున్నారు . బక్తులందరూ కాలినడకన వెళ్ళడానికి బయపడుతున్నారు .. అంతకు ముందు ఎమన్నా జంతువులను చుస్తే భయపదేవల్ల్న్త ఇప్పుడు మనిషిని మనిషి చూసి బయపడాల్సి వస్తున్దందంతా .....