చారిత్రాత్మిక సినిమాల వైపు చుస్తున్న్న దర్శకులు . రాజమౌళి ట్రెండ్ ఫాలో అవుతున్న దర్శకులు. మగదీర తర్వాత రాజమౌళి కి ఫేం,.. ఇప్పుడు చిరంజీవి కూడా తన 150వ సినిమా ని వి.వి వినాయక నుంచి బోయపాటికి షిఫ్ట్ చేసారంట .. వరుసగా రెండు విజయాలను అందించిన ఈ డైరెక్టర్ తోనే తన 150వ సినిమా అని ఇప్పుడు టాలీవుడ్ లో వినిపిస్తున్నది .. ఆ సినిమా కూడా చారిత్రాత్మిక స్టొరీ కలిగి ఉండాలని చిరంజీవి బొయపాటిని కోరారట ...